విధ్వంసకారులపై కఠిన చర్యలు, ఎంతటి వారైనా ఉపేక్షించం: సిఎం కిరణ్

కానీ విగ్రహాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. విధ్వంసానికి పాల్పడ్డ వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యమ నేతలకు హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత చాలా ఉందన్నారు. టాంక్‌బండ్‌పై కూల్చిన విగ్రహాల స్థానంలో మళ్లీ నిర్మిస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మీడియాపై దాడిని కూడా ఆయన ఖండించారు. విగ్రహాల విధ్వంసం వల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అన్నారు.












Click it and Unblock the Notifications