పదవి వద్దంటూ సోనియాకు ఎంపీ కోట్ల లేఖ: కేబినెట్ విస్తరణే కారణం

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, వాటర్ రిసోర్స్ కమిటీ చైర్మన్ పదవిని కేంద్రం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇచ్చింది. అయితే దీనిని ఆయన తిరస్కరిస్తూ లేఖ రాశారు. ఈ బాధ్యతలు తీసుకుంటే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోల్పోయే పరిస్థితి ఉండటంతో ఆయన ఈ పదవిని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications