గాంధేయ మార్గంలో కమ్యూనిస్టు నేత బివి రాఘవులు, దీక్ష

ప్రభుత్వానికి యాభై డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చామని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. అధికార కాంగ్రెసు పార్టీ కుమ్ములాటలో కూరుకుపోయి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. దళితులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను చర్చించే వేదిక లేకుండా పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications