పోచారం ఓటుపై ఉత్కంఠ: టిఆర్ఎస్ అభ్యర్థికి వేసినట్టుగా అనుమానం

దీంతో ఆ అనుమానులు పలువురిలో మరింత బలపడ్డాయి. ఆయన గత కొన్ని రోజులుగా టిడిపిని విమర్శిస్తూ టిఆర్ఎస్‌కు అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. తెలంగాణకు చెందిన టిడిపి ప్రజాప్రతినిధులు అందరూ టిడిపిని వీడి బయటకు వచ్చి తెలంగాణ కోసం పోరాడాలని కూడా హెచ్చరిస్తున్నారు. కాగా అంతకుముందు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం టిడిపి ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి విప్ తీసుకోవడానికి నిరాకరించారు.












Click it and Unblock the Notifications