జగన్ వర్గం సస్పెన్షన్: యాక్షన్ స్టార్ట్ చేసిన కాంగ్రెసు

జిల్లాకు చెందిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టబ్బాయి, వరపుల సుబ్బారావు, తోట గోపాలకృష్ణ, జగ్గిరెడ్డి, మాజీ ఎంపీలు ముద్రగడ పద్మనాభం, బుచ్చి మహేశ్వరరావులతో పాటు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి గ్రంథాలయ చైర్మన్ బైర్రాజు, రెడ్డిప్రసాద్, మహిళా నేత కొల్లి నిర్మలాదేవిలను బహిష్కరించారు.
Comments
English summary
Congress started action against Ex MP YS Jaganmohan Reddy. PCC suspended today 13 senior congress leaders today.
Story first published: Friday, March 18, 2011, 16:15 [IST]