వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆజాద్‌తో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల భేటీ 25కు వాయిదా

అయితే మంగళవారం ఆజాద్‌కు కేబినెట్ సమావేశం ఉన్నందనే తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో జరగవలసిన సమావేశం వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. 25వ తారీఖున ఉదయం 9 గంటలకు తెలంగాణ ఎంపీలతో ఆజాద్ సమావేశమవుతారు. అనంతరం 10.30 గంటలకు సీమాంధ్ర ఎంపీలతో భేటీ అవుతారు. అనంతరం 26వ తారీఖున ఇరు ప్రాంతాల పార్టీల పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశం కానున్నట్లుగా సమాచారం.