కాంగ్రెసుతో కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్: ఎర్రబెల్లి దయాకర రావు

టిఆర్ఎస్ ఎంపీలు కెసిఆర్, విజయశాంతి ఢిల్లీకి వచ్చి తెలంగాణ కోసం పార్లమెంటును స్తంభింపజేయాలని సూచించారు. అప్పుడే తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. కానీ వారు మాత్రం హైదరాబాదులోకూర్చుని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌లను కలిసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లారు.












Click it and Unblock the Notifications