తెలంగాణవారు తాగుబోతులైతే సీమాంధ్రులు వ్యభిచారులా: టి-కాంగ్రెసు

తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పాంప్లెట్లు పంచిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి కోరారు. స్పీకర్ వారిపై చర్యలు తీసుకోకుంటే బుధవారం సమావేశాలను స్తంభింపజేస్తామని చెప్పారు. వాటిని ముద్రించిన వారు తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
English summary
Telangana Congress MLAs fired at Praja Energy pomphlets today. They demanded to take action, who were distributed pomphlets. They warned they will obstruct assembly session if speaker will not take action.
Story first published: Tuesday, March 22, 2011, 14:46 [IST]