ఎకె ఆంటోనీకి ఫోన్ చేసి మాట్లాడిన కె. చంద్రశేఖర రావు

ఏప్రిల్ 27వ తేదీ తెరాస ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఆంటోనీకి ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications