వైయస్ వివేకానంద రెడ్డి తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్న మంత్రులు

కాగా, మరో మంత్రి వట్టి వసంతకుమార్ వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులతో వాగ్వివాదానికి దిగారు. వైయస్ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ, వట్టి వసంత కుమార్ మాటలను బట్టి చూస్తే మంత్రులు ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నప్పుడు మంత్రులు చాలా సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని, వారు అలా వ్యవహరించకపోతే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని వారంటున్నారు.












Click it and Unblock the Notifications