వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వట్టి వసంత కుమార్ ఆగ్రహం

కాగా, శాసనసభ లోపల జరిగిన ఘటన తర్వాత లాబీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముష్టియుద్ధం జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిపై, జగన్ వర్గం శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, మరికొందరు శాసనసభ్యులు బూతులు తిట్టారని తెలుగుదేశం శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications