ప్రేమ వేధింపులతో పిజి విద్యార్థిని నిఖిల ఆత్మహత్య: ఏడేళ్లుగా వేధింపులు

దీంతో గతంలో కుల పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు. కులపెద్దలు పంచాయతీ పెట్టి వారించడంతో అప్పటికి ఊరుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ వేధింపులకు పాల్పడటంతో నిర్మల్ రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. పోలీలుసు అరుణ్‍ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ మార్పు లేదు. అరుణ్ పోకిరీగా ఊళ్లో తిరుగుతుంటాడు. అరుణ్ మళ్లీ తనను ప్రేమించాలని వేధించడంతో తట్టుకోలేక పోయిన నిఖిల ఆదివారం ఉరి వేసుకొని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Comments
English summary
A Girl student was committed suicide for love harassement. Nikhila, who belongs to Chityala village of Adilabad district was harassed by Arun from seven years.
Story first published: Sunday, April 3, 2011, 13:35 [IST]