మహిళా ఎస్‌ఐ ఇంట్లో చోరీ: క్వార్టర్‌లోనే లాప్‌టాప్, నగదు చోరీ

రేవతి దేవి ఇంట్లోనుండి సదరు దొంగలు ఓ లాప్‌టాప్, బంగారం, కొంత నగదును దొంగిలించుకు పోయినట్లుగా తెలుస్తోంది. అయితే తమ క్వార్టర్స్‌లోనే దొంగలు పడటంతో పోలీసులు కొంత అయోమయానికి లోనయ్యారు. ఎస్ఐ రేణుగాదేవి ఇంట్లోనుండి లాప్‌టాప్ ఎత్తుకెళ్లిన దొంగ ఎవరే వెతుకులాడే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications