అద్దె పోర్షన్ వాస్తు ఎలా ఉండాలి?

చాలామంది అద్దెకు ఉండేటప్పుడు బాగుండి, సొంత ఇల్లు కట్టుకున్నాక ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరు అద్దె ఇల్లు కలిసిరాక సతమతమవుతుంటారు. అసలు వాస్తు దోషం ఎవరి మీద ప్రభావం చూపుతుంది? ఖాళీగా ఉన్న అద్దె పోర్షన్ వల్ల యజమానికి నష్టమా? లాభమా? అనే సందేహాలకు పరిష్కారాలు తెలుసుకుందాం. ఖాళీ పోర్షన్ల వాస్తును సరిదిద్దడంద్వారా సంతోషంగా జీవించవచ్చు.

ఇంట్లో ఒక పోర్షన్ పదే పదే ఖాళీ అవుతుందంటే, అక్కడ ఏదో ఒక వాస్తు దోషం ఉందని అర్థం.
అద్దెకు ఉండేవారు ఆ మూడు నెలలే ఇబ్బంది పడతారు.
కానీ, ఆ పోర్షన్ ఖాళీగా ఉన్నంత కాలం
దాని వాస్తు దోష ప్రభావం నేరుగా ఇంటి యజమానిపైనే పడుతుంది.
కేవలం ఇల్లే కాదు, మనకున్న ఖాళీ స్థలంలో వాస్తు సరిగ్గా లేకపోయినా
ఆ దుష్ప్రభావం యజమాని అనుభవించాల్సిందే.
కాబట్టి, వెంటనే వాస్తు నిపుణుడిని సంప్రదించి ఆ పోర్షన్‌లో ఉన్న దోషాన్ని సరిచేయడం ఉత్తమం.

Vastu Tips How should a rental space be structured in accordance with these principles

సొంత స్థలం ఉంది కదా అని అవగాహన లేకుండా రేకుల షెడ్డు వేసుకుంటే
ఆర్థిక, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.
ఇంటి కప్పు రేకుల వాలు ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు.
ఇలా ఉండటం వల్ల అపారమైన ఆర్థిక నష్టం, అనారోగ్యం కలుగుతాయి.
రేకుల వాలు ఎప్పుడూ ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం దిక్కుల వైపునకే ఉండాలి.
వాలు ఈ దిక్కుల్లో ఉంటేనే ఆ ఇంట్లో సిరిసంపదలు తులతూగుతాయి.

ఈశాన్యం మూల గోడ ఎప్పుడూ తక్కువ ఎత్తులో ఉండాలి
లేదా కనీసం మిగతా గోడలతో సమానంగా ఉండాలి.
నైరుతి మూల గోడ ఎప్పుడూ మిగతా అన్ని గోడల కంటే ఎత్తులో ఉండాలి.
నైరుతి ఎంత ఎత్తుగా, బరువుగా ఉంటే ఆ ఇంట్లో అంత స్థిరత్వం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+