పాకిస్తాన్ జైలు నుంచి 27 ఏళ్ల తర్వాత భారతీయుడికి విముక్తి

దాస్‌ను అత్తరి సరిహద్దుల వద్ద పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి అప్పగిస్తోంది. దాస్‌ను పాకిస్తానీ అధికారులు అత్తరి సరిహద్దులో వదిలేస్తారని అమృతసర్ డిప్యూటీ కమిషనర్ కహన్ సింగ్ చెప్పారు. దాస్ ఆగమనం విషయాన్ని అమృతసర్ అధికారులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దాస్‌కు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో అతను త్వరగా విడుదలవుతున్నాడు.












Click it and Unblock the Notifications