మహిళా వర్కర్లపై మగ పోలీసుల దౌర్జన్యం: ముగ్గురికి తీవ్ర గాయాలు

ఆ ప్రయత్నాలు ఫలితం ఇవ్వక పోవడంతో పోలీసులు మహిళలా వర్కర్లపై లాఠీఛార్జ్ చేశారు. మహిళలపై ఎస్‌ఐ ప్రతాపం లాఠీఛార్జ్‌తో విరుచుకు పడి వారిని పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే మహిళా వర్కర్లు ధర్నా చేస్తుంటే మగ పోలీసులు రావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఉన్న మహిళా పోలీసులు కదలకుండా నిలబడటం విశేషం. పోలీసులు లాఠీఛార్జ్ కారణంగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications