జన్ లోక్‌పాల్ బిల్లుపై లేఖ మాత్రమే విడుదల చేస్తాం: కపిల్ సిబాల్

కమిటీలో మంత్రులు ఎవరూ ఉండరని అన్నారు. కేవలం సీనియర్ ప్రభుత్వ అధికారులే ఉంటారని చెప్పారు. అధికారులతోనే లోక్‌పాల్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా లోక్‌పాల్ పైన లేఖ మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీపై నోటిఫికేషన్ జారీ మాత్రం సాధ్యం కాదని ఆయన చెప్పారు. కాగా మహాత్మాగాంధీ చూపించిన శాంతి మార్గంలో ఈ నెల 12న జైల్ భరో కార్యక్రమం ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications