జెమిని కలర్ ల్యాబ్‌లో రూ.40 లక్షల మోసం: సినీ నిర్మాతపై పోలీసు కేసు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ఓ సినీ నిర్మాతపై జూబ్లీహిల్సు పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదు అయింది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్సు పోలీసులు సదరు నిర్మాతపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళితే ప్రముఖ ఫైనాన్షియర్ విజయ ప్రకాశ్ ఇటీవల నాంపల్లి కోర్టులో ప్రముఖ సినీ నిర్మాత మన్నె సుధాకర్‌పై కేసు వేశారు.
జెమినీ కలర్ ల్యాబ్‌లో సుమారు నలబై లక్షల రూపాయలు మోసం చేశారంటూ నాంపల్లి కోర్టులే కేసు వేశారు. విజయప్రకాశ్ కేసును పరిశీలించిన కోర్టు మన్నె రమేష్‌పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను సోమవారం ఆదేశించింది.
Namapally court ordered Jublee hills police to put case against producer Manne Sudhakar today. Financier Vijay Prakash filed a case against Manne in Namaplly court.
Story first published: Monday, April 11, 2011, 13:12 [IST]