మూడు గంటల్లో మూడు మాటలు: రాజీనామాపై టిడిపి నేత వల్లభనేని వంశీ తీరు!

ఆ తర్వాత రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల ఒత్తిడి మేరకే రాజీనామాను ఉపసంహరించుకున్నట్లుగా చెప్పారు. అయితే అంతలోనే మళ్లీ తాను రాజీనామాకు కట్టుబడే ఉన్నానని చెప్పారు. కార్యకర్తలు ఒత్తిడి చేయడంతో వారి ముందు రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించానని కానీ రాజీనామాకే తాను కట్టుబడి ఉన్నానని మళ్లీ చెప్పారు. దీంతో జిల్లాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గంటకో మాట వల్ల ఆయన రాజీనామా చేస్తాడా లేడా అనే విషయం అర్థం కాకుండా తయారయింది.
Comments
vallabhaneni vamshi chandrababu naidu vijayawada వల్లభనేని వంశీ చంద్రబాబునాయుడు దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ
English summary
TDP Vijayawada Urban president Vallabhaneni Vamshi changing his decission on resignation. He changed three times his decission.
Story first published: Monday, April 11, 2011, 15:14 [IST]