ఉండవల్లి అరుణ్ కుమార్‌పై వైయస్ జగన్ వర్గం నేతల ఎదురుదాడి

ఉండవల్లి దగ్గర ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో అంతకంటే తమ దగ్గర ఎక్కువ సాక్ష్యాలున్నాయన్నారు. వాటిని ఉండవల్లి ముందు బయటపెడితే తాము కూడా బయటపెడతామని గోనె డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టేందుకు మోసపూరిత కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఉండవల్లి ఆరోపణలు చేస్తున్నారని గోనె మండిపడ్డారు. వైయస్సార్ ప్రాంతీయ పార్టీ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఉండవల్లి సహకరించారని ఆయన అన్నారు. ఉండవల్లి సిగ్గుమాలిన వ్యాఖ్యలు మానుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.












Click it and Unblock the Notifications