శ్రీరామ నవమి వేడుకల్లో వ్యక్తి మృతి, ఓ యువకుడి గల్లంతు

శ్రీరామనవమి పండుగ సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లిన ఒక యువకుడు గల్లంతైన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. చినగంజాం మండలం, పెద్దగంజాం పల్లెపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. గల్లంతైన యువకుడి కోసం మత్య్సకారులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications