నన్ను ఒక్కడిని ఎదుర్కోవడానికి పది మంది మంత్రులు: వైయస్ జగన్

కడప, పులివెందులకు జరిగే ఉప ఎన్నికలు కేవలం సెమీ ఫైనల్స్ మాత్రమేనని, త్వరలోనే ఫైనల్స్ జరుగుతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యురేనియం ఫ్యాక్టరీ సమస్యను త్వరలోనే మనమే పరిష్కరించుకుందామని జగన్ హామీ ఇచ్చారు. వైస్‌ఆర్ ఉన్నప్పటికీ, ఇప్పటికీ అధికారుల తీరులో మార్పు వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications