పురందేశ్వరిని పెళ్లికి ఆహ్వానించిన హరికృష్ణ, జూ ఎన్టీఆర్

శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇంటికి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి వెళ్లి పత్రికను అందజేశారు. చంద్రబాబుకు, హరికృష్ణకు మధ్య ఇటీవల జరుగుతున్న కోల్డ్ వార్ నేపథ్యంలో బాబు ఇంటికి హరికృష్ణ వెళ్లడం ప్రాధాన్యత కలిగించింది. ఈరోజు అదే కోల్డ్ వార్‌కు కారణం అని తెలుగుదేశం పార్టీ భావిస్తున్న పురందేశ్వరి ఇంటికి హరికృష్ణ వెళ్లారు.












Click it and Unblock the Notifications