వైయస్ జగన్ గెలిచినా చేసేదేమీ లేదు: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఏ చిన్న ఆరోపణలకైనా విచారణ జరిపించే వారని అన్నారు. ఆయన దారిలోనే తాము నడుస్తున్నామని కన్నా చెప్పారు. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేయడంలో తప్పు లేదని అన్నారు. కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు ఒకే వేదిక పైకి రావాలని సూచించారు.












Click it and Unblock the Notifications