ప్రభుత్వంపై హైకోర్టుకెక్కిన వైయస్సార్ కూతురు షర్మళ

తమ సోదరుడు వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడంతో తమ కుటుంబ సభ్యులను పద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకున్నారని షర్మిళ కోర్టుకు తెలిపారు. తమ ఇద్దరికి భద్రతను పునరుద్దరించాలని షర్మిళ, అనిల్ కుమార్ హైకోర్టును కోరారు. వీరి పిటిషన్‌పై నోటీసు ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి కెసి భాను ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications