వైయస్ వివేకాకు మహిళా మంత్రుల షాక్, విజయమ్మపై ప్రచారానికి నో

కాగా, మహిళా మంత్రులు చాలా మంది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే రాజకీయాల్లో ప్రధాన పోషించగలుగుతున్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వంటి మహిళా మంత్రులకు రాజశేఖర రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వైయస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కూడా వారిని వెనక్కి లాగుతున్నట్లు చెబుతున్నారు. వైయస్ విజయమ్మతో మహిళా మంత్రులకు చాలా మందికి దగ్గరితనం ఉంది. అందువల్ల ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తమ వల్ల కాదని అంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications