సిగ్గు లేకుండా మా పేర్లతో నామినేషన్లు: కాంగ్రెసుపై జగన్ ధ్వజం

సగం మంది మంత్రులకు పైగా కడప నియోజకవర్గం ప్రచారంలో పాల్గొంటారట అని ఆయన అన్నారు. మంత్రులు కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన, తన తల్లి విజయమ్మ గెలుపు ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆదరాభిమానాలతో తాము గెలిచి తీరుతామని ఆయన అన్నారు. ఢిల్లీ, హైదరాబాదు నుంచి డబ్బుల సంచులు తెచ్చి మంత్రులు నియోజకవర్గాల్లో పంచుతున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications