కృష్ణా జిల్లా హోటల్లో విషాహారం తిని ముగ్గురు మృతి

మీర్జాపూర్‌లోని నాగమణి హోటల్లో వారంతా ఉదయం పూట పూరీ తిన్నారు. అది విషంగా మారడంతో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో వరలక్ష్మి (18), స్రవంతి (8) ఉన్నారు. వరలక్ష్మి అనే మహిళ మీర్జాపూర్ హరిజనవాడ నివాసి. అధికారులు సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైనవారి సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications