గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ మ్యాచ్ ఫిక్సింగ్: ఎర్రంనాయుడు ఆరోపణ

కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్‌ను ఓడించడం ఖాయమని కడప తెలుగుదేశం అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఉదయం వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు. వామపక్షాలతోనే తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నట్లు ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. సరైన సమయంలో మిత్రపక్షాలు ప్రచారంలోకి వస్తాయని ఆయన చెప్పారు. వామపక్షాలు తన తరఫున ప్రచారం చేస్తాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications