కోదండరామ్‌కు బిజెపి నేత రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ హామీ

తాము మే నెల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నట్లు కోదండరామ్ జాతీయ నాయకులకు చెప్పారు. అందుకు వారి మద్దతును కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం గురించి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 177 నెంబర్ జీవో గురించి వారికి వివరించారు. న్యూఢిల్లీ స్థాయిలో కోదండరామ్ 13 మందితో ఓ తెలంగాణ జెఎసిని, తెలంగాణ మిత్రులు సంస్థలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications