తప్పుడు వార్తలు రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు: నాగానంద్

దాతల నుంచే ట్రస్టుకు విరాళాలు అందుతున్నాయని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లలో మెడికల్ ట్రస్టుకు 130 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుల్లో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటామని, ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ట్రస్టులో హత్యారోపణలపై ప్రభుత్వం ఎప్పుడో విచారణ జరిపిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications