ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలి: పోచారం

తెలంగాణ కోసం పోరాడకుంటే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలని సూచించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలతో పాటు బాన్సువాడ ఎన్నికలు జరగకుండా ఉండటానికే కాంగ్రెసు, టిడిపిలు కలిసి రాజీనామా ఆమోదించకుండా ప్రయత్నాలు చేశాయని అన్నారు. తన రాజీనామాను ఇప్పటికైనా ఆమోదించినందుకు ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌కు ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications