అంత జనం ఉన్న జగన్ ఇంట్లో కూర్చుని గెలుస్తాడనుకున్నా

కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో సంబంధాలు ఉన్నప్పుడే జగన్ బిజెపితో జట్టు కట్టుతాడనే అనుమానాలు వచ్చాయని చెప్పారు. బిజెపితో జత కట్టే ఆయన మనసులోని మాటను ఇప్పుడు బయట పెట్టారని అన్నారు. జగన్‌ను ఎవరూ నమ్మవద్దని హెచ్చరించారు. జనాన్ని దోచుకోవడానికే జగన్ అని అన్నారు. బిజెపి, జగన్ రెండూ ఒకదానికంటే ఒకటి డేంజర్ అన్నారు.












Click it and Unblock the Notifications