వైయస్ జగన్ వెయ్యిమంది మధుకొడాలతో సమానం: టిడిపి

జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని బెంగుళూరుకు చెందిన గాలి సోదరులు గాలి జనార్ధన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డియే పెంచి పోషిస్తూ రక్షిస్తున్నారని ఆరోపించారు. కాగా జగన్ అవినీతి, అహంకారాల వల్లే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని మరో నాయకుడు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. జగన్ అతి తొందరలో తాను ముఖ్యమంత్రిని కావాలని కలలు కంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications