శనివారం శ్రీవారిని దర్శించుకోనున్న జూనియర్ ఎన్టీఆర్ దంపతులు

కాగా సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తనకు మొదటి నుండి సాంప్రదాయంగా ఉండటం ఇష్టమని, తాను పెళ్లి ఎలాగైతే చేసుకోవాలని అనుకున్నానో అలాగే చేసుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications