ఆస్ట్రేలియాలో బికినీపై లక్ష్మీదేవి: డిజైనర్ లిసా బ్లూపై హిందువుల ఆగ్రహం

ఆస్టేలియన్లు గతంలో కూడా గతంలో భారతీయ విద్యార్థులపై దాడులకు కూడా పూనుకున్న సందర్భాగా కోకొల్లలు. తాజాగా సాక్ష్యాత్తూ హిందువుల ఆరాధ్య దైవాన్ని బికినీపై ముద్రించి తమ పిచ్చితనాన్ని మరోసారి బయట పెట్టారు. భారతీయ సంస్కృతికి ఆకర్షితులపై పలువురు విదేశీ ప్రతినిధులు, మోడల్స్ హిందూ మతంలోకి మారిన సందర్భాలు ఉన్నాయి. సాక్ష్యాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాకా ఒబామా ఆంజనేయస్వామి భక్తుడు కూడా. అయితే లిసా వంటి పిచ్చి పట్టిన డిజైనర్లు మాత్రం హిందువుల మనోభావాలను కించరిచి తమ కుత్సిత భావాన్ని చాటుకుంటోంది.












Click it and Unblock the Notifications