కాంగ్రెసు, జగన్ వర్గాల మధ్య రాళ్ల వర్షం: సిద్దారెడ్డిగారిపల్లెలో పరిస్థితి ఉద్రిక్తం

దీంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. పెద్దముడియం మండలం, మిద్దెల గ్రామలలో కూడా వైయస్ఆర్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications