పోలింగ్ కేంద్రాల వద్ద అనుచరవర్గంతో కలిసి జగన్ హల్‌చల్: టిడిపి

చాలా పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ఏకపక్షంగా సాగుతున్నాయని మరో నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఉప ఎన్నికల ఏర్పాట్లు సవ్యంగా చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. కాంగ్రెసు, టిడిపి కార్యకర్తలు లేని చోటే వెబ్ కెమెరాలు పని చేయక పోవడాన్ని వారు ప్రశ్నించారు. తమ పార్టీ ఏజెంట్లను వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేతలను తరిమేస్తున్నారన్నారు. స్థానిక అధికారులు కూడా జగన్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications