సోనియా గాంధీ ఆహ్వానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: జయలలిత

తనకు ముందు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, రాష్ట్ర పునర్నిర్మాణం ముఖ్యమని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మహిళలకు రక్షణ, యువతకి ఉపాధి, సంవత్సరంన్నరలో ముసాయిదా (మేనిఫెస్టో)లో పేర్కొన్న హామీలు నెరవేర్చడం తదితర విషయాలపై దృష్టి సారిస్తానని చెప్పారంట. కాగా జయలలిత సోమవారం మధ్యాహ్నం 12.17 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఆ తర్వాత వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంట. డిఎండికె అధినేత విజయ్‌కాంత్‌తో కలిసి గెలిచినందువల్ల వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జయ చెప్పారు.












Click it and Unblock the Notifications