ఢిల్లీ అహంకారాన్నీ వైయస్ జగన్ దెబ్బ తీశారు: కొండా సురేఖ

జగన్ ఓటమి కోసం చేసిన ప్రయత్నానికి బదులు రైతులపై దృష్టి సారిస్తే ఇప్పటికే రైతుల సమస్య తీరిపోయేదని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ఆ పదవి ఎందుకు లభించిందో చెప్పాలన్నారు. ఆయన కన్నా అనుభవజ్ఞులు ఎంతో మంది ఉన్నప్పటికీ కిరణ్‌నే సిఎం పీఠంపై ఎందుకు కూర్చుండబెట్టారని ప్రశ్నించారు. జగన్ వెంట నాయకులు ఉన్నా లేకున్నా ప్రజలు, రైతులు ఉన్నారన్నారు. రైతుల కన్నీటిలో కాంగ్రెసు ప్రభుత్వం కొట్టుకు పోవడం ఖాయమన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.












Click it and Unblock the Notifications