నాగం జనార్ధన్ రెడ్డికి జగన్, జైపాల్ రెడ్డి సూచనలు: రేవంత్ రెడ్డి

వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సూచనల మేరకు కొందరు పని చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు కుట్రలో భాగంగానే జెండాలు పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. మేం కూడా జెండాలు పక్కన పెట్టి ఉద్యమం చేస్తామని అన్నారు. మాతో పాటు అన్ని పార్టీల వారు జెండాలు పక్కన పెట్టి పోరాటం చేస్తేనే అందుకు మేం సిద్ధమని చెప్పారు.












Click it and Unblock the Notifications