నేను సైతం అంటున్న లక్ష్మీపార్వతి, వెంబమాంబ వద్ద బైఠాయింపు

వారిని అక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే రైతులు ఎంతకూ కదలక పోవడంతో వారిని నిర్ధాక్షిణ్యంగా తన్ని అక్కడి నుండి తరిమేశారు. అయితే వారిని తన్ని తరమిమేయటం పట్ల లక్ష్మీ పార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంగమాంబ ముందు ఆమె బైఠాయించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాను ధర్నాను విరమించేది లేదని స్పష్టం చేశారు. కాగా ప్రమాదం జరిగిన కోల్డ్ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటల ఎగిసిపడుతూనే ఉన్నాయి. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications