సోనియా టిక్కెట్ ఇచ్చినా... : జగన్ వర్గం నేత పిల్లి సుభాష్ చంద్రబోసు

రాష్ట్రం నుండి 33 మంది పార్లమెంటు సభ్యులను పంపినప్పటికీ సమస్యలపై కేంద్రం సరిగా స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు మద్దతు ధర లభించడం లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పవన్నారు.












Click it and Unblock the Notifications