జగన్ విషయంలో సోనియా తప్పు, కాంగ్రెసుకు దుర్దినాలు: ఉప్పునూతల

కేంద్రం తెలంగాణను ప్రకటించకుంటే రాష్ర్టంలో కాంగ్రెసు పార్టీ నాశనం కాక తప్పదన్నారు. కేంద్రం నిర్ణయం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ దెబ్బ తింటోందన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వచ్చి చేసేదేమీ లేదన్నారు. కాంగ్రెసుకు దుర్దినాలు మొదలయ్యాయన్నారు. ఆయన ప్రయత్నాలతో ఒరిగేదేమీ లేదన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటిస్తేనే సమస్యలు తీరుతాయన్నారు.












Click it and Unblock the Notifications