విశాఖ ఫిష్ బిల్డింగ్ సెంటర్‌లో ప్రమాదం, ఐదుగురు నేవీ సిబ్బంది మృతి

బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో అయిదుగురు నేవీ సిబ్బంది మృతి చెందారు. మృతి చెందినవారిలో కమాండర్, అసిస్టెంట్ కమాండర్, కెప్టెన్, సెయిలర్, మాస్టర్ చీఫ్ ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో పదిమంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఐఎన్‌ఎస్ కళ్యాణి ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటనాస్థలానికి మీడియాను అనుమతించటం లేదు.
ఫ్లడ్డింగ్ కూలిన ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో సెయిలర్ మృతి చెందాడు. దాంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఓ సెయిలర్ అక్కడికక్కడే మృతిచెందినట్లు నేవీ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications