అబ్బాయ్ సానుభూతి అవసరం లేదన్న బాబాయ్

కాగా.. ఉప ఎన్నికల్లో ఓటమిపై అధిష్టానానికి వివరణ ఇచ్చేందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు వివేకా చెప్పారు. తమకు అన్యాయం జరిగిందంటూ జగన్, విజయమ్మలు ఓటర్ల వద్దకు వెళ్లడం వలనే ప్రజలు వారికి ఓట్లేశారని చెప్పారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని, ఆ మేరకే భవిష్యత్తులో కూడా నడుచుకుంటానని వివేకా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications