వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రయాణాల్లో, కరెంటు అందుబాటులో లేని సందర్భాల్లో సోలార్ ఛార్జర్

ఛార్జ్ అయిన తర్వాత మొబైల్‌ను కనెక్ట్ చేసి రెండు గంటలు మాట్లాడవచ్చు. ఎంపీ3 ప్లేయర్‌లో 13 గంటలు పాటలు వినొచ్చు. సిస్టం యూఎస్‌బీ పోర్ట్‌కి కనెక్ట్ చేయగానే సంబంధిత డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌అయిపోతాయి. సుమారు 3000 మొబైల్ మోడల్స్‌ను ఛార్జ్ చేసేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. 8 జీబీ సామర్థ్యంతో కూడిన సోల్మేట్ ధర రూ.1495. 4 జీబీ రూ.995. వివిధ మోడళ్ల అడాప్టర్ పిన్స్‌ని కూడా అందిస్తున్నారు.