వాస్తవ పరిస్థితి చెప్తేనే ఉంటారని ఆజాద్‌కు యాదవ రెడ్డి హెచ్చరిక

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జెండా మాత్రమే ఉండాలి, మిగతా పార్టీల జెండాలు ఉండకూడదనేది సరైంది కాదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుల్లో రెండు రకాల వాళ్లున్నారని, ఒక వర్గం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తుండగా, మరో వర్గం తెలంగాణ కోసం పోరాడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications