2జి కోర్టులోకి మీడియాను అనుమతించాలి: సుబ్రహ్మణ్యస్వామి

న్యాయమూర్తికి తెలియకుండా బయట నుంచి తెచ్చిన భోజనం తీసుకోవడం, సెల్‌ఫోన్లలో బంధువులతో మాట్లాడటం చేస్తున్నారని దీన్ని నిరోధించాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. దీన్ని నిందితులు అవకాశంగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications