కేంద్రం వైఖరిలో మార్పు లేదు: ఎస్సార్సీ పై నోరు మెదిపిన చిదంబరం

కాగా కర్నాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌ను వెనక్కి పిలిపించాలన్న భారతీయ జనతాపార్టీ డిమాండును ఆయన తోసిపుచ్చారు. భరద్వాజ్‌ను వెనక్కి పిలిపించే సమస్య లేదన్నారు. ఆయన తన విధులు తాను నిర్వర్తించారని అన్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం తామే అని అన్నారు.












Click it and Unblock the Notifications